Hyderabad Metro Rail: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాక్‌..

ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు టికెట్‌పై ఇచ్చే 10శాతం రాయితీని తొలగించింది. అలాగే.. 59 రూపాయల హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేసింది. ఇటీవలే.. స్టూడెంట్ పాస్‌లు, స్పెషల్ ఆఫర్స్ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Post Published By: narender Thiru
Updated : 7 April 2024, 11:50 AM IST

Published : 
  • 7 April 2024, 11:50 AM IST

Exit mobile version