ఖమ్మంలో మానస అనే 22 ఏళ్ల మెడికో ఆత్మహత్య చేసుకుంది. మమత మెడికల్ కాలేజీలో చదువుతున్న మానస కాలేజికి ఎదురుగా ఉన్న హాస్టల్‌లోనే ఉంటోంది. నిన్న సాయంత్రం హాస్టల్‌కు కాస్త దూరంలో ఉన్న బంక్ నుంచి మానస పెట్రోల్ కొనుగోలు చేసింది.
Medico Manasa Suicide