అర్షద్ పిల్లల కోసం, నాగ్ అశ్విన్ పంచ్ మాములుగా లేదుగా…!
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదం అవుతున్నాయి. కల్కీ సినిమాలో ప్రభాస్ ను జోకర్ అంటూ మాట్లాడటం పట్ల తీవ్ర స్థాయిలో ఇక్కడి నటులు, దర్శకులు ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ కు అండగా నిలబడి, బాలీవుడ్ ని ఏకిపారేస్తున్నారు.