మామూలు రోజుల్లోనే ఇంత లగ్జరీ లైఫ్‌ను మెంటైన్ చేసే నీతా అంబానీ.. తన ముద్దుల కుమారుడి ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఇంకెంత హైప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తారో కదా. అందుకే మరి తన స్టేటస్‌కు తగ్గట్టుగా నీతా అంబానీ భారీ రిచెన్‌స్ ఉట్టిపడేలా జ్యువెలరీని, శారీస్‌ను ధరించారు.
