Odisha Train Accident: ఒడిశా రైలు పట్టాలపై ప్రేమ కావ్యాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న కవితలు..

ఒడిశా రైలు ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎంతో మంది కలలను క్షణాల్లో మాయం చేసింది. భయంతో ఆర్తనాదాలు పెట్టిన ప్రాణాలెన్నో.. ఇనుప పెట్టెల కింద నుజ్జునుజ్జైన శరీరాలెన్నో! ప్రతీ ఒక్కరి మనసు కలిచివేసిన ఈ ఘటనలో హృదయాన్ని రంపపు కోతకు గురి చేసే దృశ్యం కనిపించింది. ప్రేమించిన వ్యక్తిని ఊహించుకుంటూ ఒకరు రాసిన ప్రేమ కావ్యాలు రైలు పట్టాలపై కనిపించాయి.

Post Published By: Srikar Creator
Updated : 5 June 2023, 7:35 PM IST

Published : 
  • 5 June 2023, 7:35 PM IST

Exit mobile version