ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనపడుతోంది. ఇటీవల జాతీయ అవార్డ్ తీసుకోవడానికి జానీ మాస్టర్ బెయిల్ కోరగా కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.