Women’s Day : దేశ మహిళ దినోత్సవ కానుక.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గించిన ప్రధాని మోదీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ మహిళలకు శుభవార్త చెప్పారు. నేడు మహిళ దినోత్సవం (Women’s Day) సందర్భంగా మహిళలపై ఆర్థిక భారం తగ్గించేరుకు ఓ కిలన నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించింది. దీనిని స్వయంగా ప్రదాని మోదీ ట్విటర్ వేదికగా ఈవిషయాన్ని చెప్పుకోచ్చారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 March 2024, 11:14 AM IST

Published : 
  • 8 March 2024, 11:14 AM IST

Exit mobile version