Radhika Merchant: అంబానీ కోడలంటే అట్లుంట‌ది మ‌రి.. బంగారంతో త‌యారు చేసిన లెహంగాతో రాధికా..!

అంబానీ ఫ్యామిలీకి త‌గ్గ‌ట్లుగానే కాబోయే కోడ‌లు రాధికా మ‌ర్చంట్ కూడా రిచ్‌నెస్‌తో వార్త‌ల్లోకెక్కారు. ఈ వేడుక‌ల్లో భాగంగా ఆమె ధ‌రించిన లెహంగా, ఆమె ప‌ట్టుకున్న హాండ్ బ్యాంగ్ , ఆమె పెట్టుకున్న‌ జ్యుయ‌ల‌రీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 1:32 PM IST

Published : 
  • 9 March 2024, 1:32 PM IST

Exit mobile version