BJP MLA Rajasingh : శోభాయాత్ర చేస్తే చంపేస్తాం.. రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు..

రాజాసింగ్‌ (Raja Singh) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహిష్కరించి.. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా.. ఆయన బీజేపీ (BJP MLA) తరఫున గెలిచారు అంటే.. రాజాసింగ్ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డ్‌ క్రియేట్‌ చేసిన రాజాసింగ్‌కు.. పక్కా హిందూ నేతగా (Hindu Leader) మంచి ఫాలోయింగ్‌ ఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 January 2024, 2:29 PM IST

Published : 
  • 14 January 2024, 2:29 PM IST

Exit mobile version