పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా కేవలం వ్యాపారరంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనకు క్రీడలంటే అందులోనూ క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే కొందరు క్రికెటర్లకు ఆయన అండగా నిలిచారు.