Sania Mirza: కోహ్లీ వల్ల కానిది సానియామీర్జా వల్ల అవుతుందా..?

టెన్నిస్ స్టార్ సానియా రూట్ మార్చింది. రాకెట్‌ను వదిలి బ్యాట్ పట్టుకోబోతోంది. ఇన్నాళ్లు టెన్నిస్ కోర్టులో విహరించిన ఈ అమ్మడు ఇకపై క్రికెట్ గ్రౌండ్‌ను దున్నేయబోతోంది. అంటే ఇప్పటికిప్పుడు బ్యాటింగ్ నేర్చేసుకుని… ప్యాడ్లు కట్టుకుని బరిలోకి దిగి బౌండరీలు బాదేయబోవడం లేదీ అమ్మడు… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా టీమ్‌కు మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తింది సానియా..

Post Published By: Raju Cln
Updated : 15 February 2023, 1:18 PM IST

Published : 
  • 15 February 2023, 1:18 PM IST

Exit mobile version