Schools : నేడు తెలంగాణ వ్యాప్తంగా మూతపడ్డా స్కూళ్ల..

తెలంగాణలో వ్యాప్తంగా నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో ABVP రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 June 2024, 10:54 AM IST

Published : 
  • 26 June 2024, 10:54 AM IST

Exit mobile version