Sex Tournament: ప్రపంచంలో ఫస్ట్ టైమ్.. స్వీడన్ లో సెక్స్ టోర్నమెంట్..!

సాధారణంగా బాల్యంలో పిల్లలు తోటి స్నేహితులతో కలిసి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అందులో ఇండోర్ గేమ్స్, ఔట్ డోర్ గేమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. కాస్త కౌమార దశలోకి వచ్చాక గ్రౌండుకు వెళ్లి ఆడుకుంటూ ఉంటారు. ఇక యువకులు, పెద్దవారు అయితే పని ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కాస్త అలసటను అధిగమించేందుకు మొబైల్లో బ్రైన్ రిలాక్స్ గేమ్స్ వంటివి ఆడుకుంటూ ఉంటారు. వీటన్నింటికీ భిన్నంగా రతి క్రీడలను ప్రోత్సహిస్తూ స్వీడన్ దేశం పోటీలకు సిద్దం అయ్యింది. అదే సెక్స్ టోర్నమెంట్. వీటి గురించిన పూర్తి వివరాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Post Published By: Srikar Creator
Updated : 4 June 2023, 7:51 PM IST

Published : 
  • 4 June 2023, 7:51 PM IST

Exit mobile version