Sania Mirza: సానియాతో విడాకులు.. పాక్ నటిని పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్
షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావెద్‌ను నిఖా చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాలిక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. అల్‌హమ్మదులిల్లా అంటూ రాసుకొచ్చాడు. మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది.