Manson Rains : ఈ ఏడాది ముందే వస్తున్న నైరుతి… అన్నదాతలకు శుభవార్త !!

ప్రస్తుతం ఎండలతో మండిపోతున్న జనానికి వాతావరణ నిపుణులు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే వస్తాయని అంటున్నారు. గతేడాది అంచనా కంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్ లోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించాయి. కానీ ఈసారి ముందే వస్తాయంటున్నారు వాతావరణ నిపుణులు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 April 2024, 11:51 AM IST

Published : 
  • 12 April 2024, 11:51 AM IST

Exit mobile version