Governor Ravi: పది బిల్లులు తిప్పిపంపిన తమిళనాడు గవర్నర్ రవి..

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులను తిప్పి పంపడం వివాదాస్పదమైంది. గవర్నర్ రవి, సీఎం స్టాలిన్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గవర్నర్ వైఖరిని డీఎంకే తప్పుబడుతోంది. పార్టీ కార్యకర్తలు గవర్నర్‌కి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా అంటించారు.

Post Published By: narender Thiru
Updated : 16 November 2023, 5:23 PM IST

Published : 
  • 16 November 2023, 5:23 PM IST

Exit mobile version