TDP LIST: టీడీపీ తుది జాబితా విడుదల.. భీమిలి టిక్కెట్ గంటాకే..

పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా అయోమయంలో ఉన్న గంటాకు.. ఆయన కోరుకున్నట్లుగానే భీమిలి టిక్కెట్ కేటాయించింది. టీడీపీ ఫైనల్ లిస్టు ఇది.

Post Published By: narender Thiru
Updated : 29 March 2024, 2:19 PM IST

Published : 
  • 29 March 2024, 2:19 PM IST

Exit mobile version