అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ…’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

Telangana state anthem in controversy