ఆ ఒక్క గంట టెన్షన్.. టెన్షన్.. చివరికి ప్రాణాలతో బయట పడ్డ నాగార్జున
హీరో నాగార్జునకు కాస్తలో పెను ప్రమాదం తప్పింది. కళ్యాణ్ జువెళ్లర్స్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆయన అనుకోకుండా వరదల్లో చిక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.