ఒలింపిక్స్ (Olympic) లో విజేతలకు ఇచ్చే గోల్డ్ మెడల్ లో మొత్తం బంగారమే ఉంటుందా…అంటే కాదనే చెప్పాలి. నిజానికి ఒలింపిక్ బంగారు పతకంలో పూర్తిగా బంగారం ఉండదు.
The gold medal given to the winners in the Olympics is all gold...that is to say no.