2024 నైరుతి రుతుపవనాల సీజన్ ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబరు వరకు… గతేడాది కంటే కూడా వర్షాలు భారీగా కురుస్తాయని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో గతేడాది నుంచి కొనసాగుతూ…. ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్‌నినో అప్పటికీ బలహీనపడనుంది.

There is no danger of rains in the southwest!