Tamoto Meems: టమాట ధరలపై మీమ్స్‌.. పొట్ట చెక్కలవడం ఖాయం..

టమాట.. మాట వినడం లేదు.. ధరలు కొండెక్కి కూర్చున్నాయ్. నిన్న మొన్నటివరకు పది, 20 రూపాయలకు కిలో లభించిన టమాట ధరలు ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయ్. కొన్ని చోట్ల అయితే.. కిలో రెండు వందల రూపాయలు పలుకుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 5 July 2023, 2:22 PM IST

Published : 
  • 5 July 2023, 2:22 PM IST

Exit mobile version