Nehru Zoo, white tiger : నెహ్రూ జూలో విషాదం.. తెల్ల పులి “అభిమన్యూ” మృతి..

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో అరుదైన తెల్ల పులి మృతిచెందింది. 9 సంవత్సరాలు ఉన్న రాయల్‌ బెంగాల్‌ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం ( మే 14) ప్రాణాలు విడిచింది. కాగా బద్రి, సురేఖ అనే పులులకు 2015 జనవరి 2న ఈ పులి జన్మించింది. దీనికి అభిమన్యు అని పేరు పెట్టగా.. ప్రస్తుతం దాని వయస్సులో ఈ పులి మరణించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 May 2024, 12:04 PM IST

Published : 
  • 15 May 2024, 12:04 PM IST

Exit mobile version