TSPSC: టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల..
టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించి గ్రూప్స్ పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ రాజీనామా చేశారు.