Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ దాడులు.. అసలేం జరిగింది ?

నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి సమీపంలో ఉన్న తెలంగాణ యూనివ‌ర్సిటీలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. యూనివ‌ర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భ‌వ‌నంలో తనిఖీలు నిర్వహించారు. అనినీతి ఆరోప‌ణ‌ల రావడంతో.. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ సోదాలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. అకౌంట్ సెక్ష‌న్, ఏవో సెక్ష‌న్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయాలతో పాటు.. ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్ష‌న్ల‌లో తనిఖీలు నిర్వహించారు అధికారులు.

Post Published By: Srikar Creator
Updated : 6 June 2023, 5:03 PM IST

Published : 
  • 6 June 2023, 5:03 PM IST

Exit mobile version