కుంభమేళా విశిష్టత ఏంటి..? ప్రతి 12ఏళ్లకి ఒకసారి ఎందుకు జరుపుకుంటారు..?

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 3 December 2024, 6:58 PM IST

Published : 
  • 3 December 2024, 6:58 PM IST

Exit mobile version