రాకేష్ మాస్టర్ మరణ వార్తతో ఇండస్ట్రీలో విషాధచాయలు అలుముకున్నాయి. ముక్కుసూటి మనిషిగా పేరున్న రాకేశ్ మాస్టర్.. తన కెరీర్‌ను తానే పాడుచేసుకున్నడని బాధ పడేవాళ్లు చాలామందే ఉన్నారు..అయితే రాకేశ్ మాస్టర్ పతనానికి కారణం అది కాదు..! రీజన్ వేరే..!

What is the message of famous choreographer Rakesh Master's death Is there life in the film industry only if you are praised