భారత దేశంలో 2024 దేశ సార్వత్రిక ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ప్రదాని నరేంద్ర మోదీ పదే పదే నాకు 400 సీట్లు ఇవ్వండి అనడంలో ఆంతర్యం ఏమిటి అనేది చాలా మందికి తేలియదు. నిజానికి బీజేపీ ప్రభుత్వానికి కావల్సిన సీట్లు కేవలం 363 సీట్లు మాత్రమే.. ఈ సీట్లు నాకు ఇవ్వండి తర్వాత దేశంలో జరగబోయే చూడండి అంటూ పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకు చెప్పుకొచ్చారు.
BJP to change Indian constitution...? 2024 election will be the last election for India..?