అదానీ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. హిండెన్‌బర్గ్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ.. డబుల్ స్పీడ్‌తో కిందటేడాది తన సంపదను భారీగా పెంచుకున్నారు. ఆయన సంపద ఏకంగా 11.6 లక్షల కోట్లకు చేరుకుంది.
