Hermes Company : పనోడికి 97 వేల కోట్లు రాసిస్తున్నడు..

వృద్ధాప్యంలో తన బాగోగులను మంచిగా చూసుకున్నడని ఇంట్లో పనిచేసే మనిషికి ఏకంగా 97 వేల కోట్లు రాసిస్తున్నాడు ఓ బిలియనీర్. స్విట్జర్లాండ్‌కు చెందిన నికోలస్‌ ప్యూచ్‌ కు పెళ్లి కాలేదు. కానీ ఎప్పటి నుంచో తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడనీ.. తన కష్టసుఖాల్లో తోడున్నాడనీ తన యావదాస్తిని ఆ సంరక్షకుడికి రాసిస్తున్నడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 December 2023, 1:46 PM IST

Published : 
  • 10 December 2023, 1:46 PM IST

Exit mobile version