Smriti Irani: బెట్టింగ్ యాప్‌ నుంచి కాంగ్రెస్‌కు నిధులు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్ ప్రచారానికి ఈ నిధుల్నే వినియోగిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన అక్రమ డబ్బును వినియోగిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. దేశ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన బెట్టింగ్ గేమ్ ఆడారు

Post Published By: narender Thiru
Updated : 4 November 2023, 6:00 PM IST

Published : 
  • 4 November 2023, 6:00 PM IST

Exit mobile version