Sunny Leone: ఇదేం విడ్డూరం.. కానిస్టేబుల్‌ పోస్టుకి సన్నీ లియోన్‌ దరఖాస్తు

ఇప్పటికే కోట్లకు పడగలెత్తిన సన్ని.. ఓ సాధారణమైన కానిస్టేబుల్‌ పోస్టుకు అప్లయ్‌ చేసింది. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగానే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌ రిక్రూట్‌మెంట్స్‌ జరుగుతున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 19 February 2024, 2:59 PM IST

Published : 
  • 19 February 2024, 2:59 PM IST

Exit mobile version