రోజుకో దుమారం.. పూటకో వివాదంలేనిదే.. ఏపీలోని విశాఖపట్నం ఎంపీకి రోజు గడువదు. ఎంవీవీ సూర్యనారాయణ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన సెంటిమెంట్స్ కోసం ఏకంగా జంక్షన్‌నే జామ్ చేసేసి జనాన్ని ఏడిపిస్తున్నారట. మేటర్ పొలిటికల్ కలర్ పులుముకుని ఎంపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కింది జనసేన.

Where is Visakha MP MVV..? Defeat is certain even if the seat is won