ప్రముఖ సినీ కమెడియన్ బ్రహ్మానందం రెండవ కుమారుని నిశ్ఛితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమెడియన్ అలీతోపాటూ సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. పలువురు సినీ రాజకీయనాయకుల మధ్య అట్టహాసంగా నిశ్చయతాంబూలు ఇచ్చి పుచ్చుకున్నారు.

బ్రహ్మానందం ద్వితీయ పుత్రుని నిశ్ఛితార్థ మహోత్పవం
బ్రహ్మానందం ద్వితీయ పుత్రుని నిశ్ఛితార్థ మహోత్పవం
హాజరైన కమెడియన్ అలీ
సుబ్బిరామి రెడ్డి నవ జంటను ఆశీర్వదించారు
చిరునవ్వులొలికించే నవ వధువు
బ్రహ్మానందం తన సతీమణితో కూర్చొని కుమారుని నిశ్ఛితార్థ క్రతువును జరిపించారు
కోడలిని ఆశీర్వదిస్తున్న బ్రహ్మానందం
కోడలిపిల్లకు విలువైన కంఠాభరణాలను అందిస్తున్న బ్రహ్మానందం సతీమణి
నిశ్చయ తాంబూలాలు అందుకున్న అమ్మాయి ఇంటి సభ్యులు
అబ్బాయి సిగ్గుతో చూస్తున్న వాలు చూపులు
నిశ్చయ తాంబూలాలు అందుకునేందుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు