Chevi Reddy Bhaskar Reddy: టీటీడీ ఛైర్మన్ చేతుల మీదుగా చంద్రగిరి ప్రీమియర్ లీగ్..

వైఎస్ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా చంద్రగిరి ప్రీమియర్ లీగ్ ను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరై రిబ్బన్ కటింగ్ చేసి మ్యాచ్ ను ప్రారంభించారు. యువనాయకులు చెవిరెడ్డి మొహిత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రికెట్ ఆడేందుకు ఉత్సాహం కనబరిచారు.

Post Published By: Srikar Creator
Updated : 16 May 2023, 7:20 PM IST
1 / 15 చంద్రగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. దీనికి సంబందించిన కప్పులు, మెడల్స్ కి సంబంధించిన గ్యాలరీ ఏర్పాటు చేశారు
2 / 15
3 / 15
4 / 15
5 / 15
6 / 15
7 / 15
8 / 15
9 / 15
10 / 15
11 / 15
12 / 15
13 / 15
14 / 15
15 / 15

Published : 
  • 16 May 2023, 7:20 PM IST

Exit mobile version