తిరుమల శ్రీవారి బ్రహ్మోత్పవాలలో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమల చేరుకున్న వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తోపాటూ మంత్రి రోజ పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు
శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించిన జగన్
ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు
ధ్వజస్తంభం వద్ద నమస్కరిస్తున్న చిత్రం
టీటీడీ ఈవో ధర్మా రెడ్డి జగన్ కు లడ్డూ అందించారు
అర్చకులు మంత్రాలతో స్వాగతం పలికారు