Noojiveedu CM Jagan : నూజివీడు లో సీఎం జగన్ పర్యటన.. లంక భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం పాల్గొననున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం చేతుల మీదుగా భూ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు జగన్. లంక భూములకు పట్టాలిచ్చే కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. బహిరంగ సభలోనే లంక భూములకు సంబంధించిన పట్టాలను స్వయంగా సీఎం జగన్ అందజేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 November 2023, 12:45 PM IST
1 / 20
2 / 20
3 / 20
4 / 20
5 / 20
6 / 20
7 / 20
8 / 20
9 / 20
10 / 20
11 / 20
12 / 20
13 / 20
14 / 20
15 / 20
16 / 20
17 / 20
18 / 20
19 / 20
20 / 20

Published : 
  • 17 November 2023, 12:45 PM IST

Exit mobile version