సంతోష్ శోభన్, మాళవిక అయ్యర్ ప్రదాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ సినిమాను నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో నరేష్, గౌతమి కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్నీ మంచి శకునములే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా హాజరైన నాని, దుల్కర్
వేదికపై మాట్లాడిన దుల్కర్ సల్మాన్
అన్నీ మంచి శకునములే చిత్ర దర్శకురాలు నందినీ రెడ్డి ప్రసంగం
మాళవిక అయ్యర్ తో డ్యాన్స్ చేసిన దుల్కర్
ఈ కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహించారు
సుమతో కామెడీ చేస్తున్న నరేష్
నానీ, సంతోష్ శోభన్ ఇద్దరూ నవ్వూతూ కనిపించిన చిత్రం
గౌతమి కీలకపాత్రలో కనిపించనున్నారు
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా మాట్లాడారు.
ఆదివారం హైదరాబాద్ లో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు