Women’s IPL : జయహో RCB ఢిల్లీ ని ఓడించి.. తగ్గేదే లేదంటూ టైటిల్ కైవసం..

గత 16 ఏళ్లగా ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్‌లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా… మహిళల ఐపీఎల్‌లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్‌గా నిలిచింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 March 2024, 10:25 AM IST
1 / 43 గత 16 ఏళ్లగా ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు.
2 / 43
3 / 43
4 / 43
5 / 43
6 / 43
7 / 43
8 / 43
9 / 43
10 / 43
11 / 43
12 / 43
13 / 43
14 / 43
15 / 43
16 / 43
17 / 43
18 / 43
19 / 43
20 / 43
21 / 43
22 / 43
23 / 43
24 / 43
25 / 43
26 / 43
27 / 43
28 / 43
29 / 43
30 / 43
31 / 43
32 / 43
33 / 43
34 / 43
35 / 43
36 / 43
37 / 43
38 / 43
39 / 43
40 / 43
41 / 43
42 / 43
43 / 43

Published : 
  • 18 March 2024, 10:25 AM IST

Exit mobile version