మెగా హీరో వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం గాండీవధారి అర్జున. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. దీనికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్ హాజరయ్యారు.

గాండీవధారి అర్జున ప్రీరిలీజ్ ఈవెంట్
ఈనెల 25న విడుదలకు సిద్దం అయింది
ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు
వేదికపై ఫోటో దిగిన చిత్ర యూనిట్
బీవీఎస్ఎన్ ప్రసాద్, దిల్ రాజులు హాజరయ్యారు
నిర్మాత దిల్ రాజుతో మాట్లాడుతున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల
ఇందులో నాజర్, విమల రామన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య నటించారు
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మనుమడికి షేకేండ్ ఇస్తున్న హీరో వరుణ్
సినిమా గురించి ప్రసంగిస్తున్న నిర్మాత దిల్ రాజు