Fire Accident: అనకాపల్లిలో అగ్నికి ఆహుతి అయిన ఫార్మా కంపెనీ (ఫోటోలు)

అనకాపల్లిలోని అచ్యుతాపురం యూనిట్ 1 లోని ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. కంటైనర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున గగనతలంపైకి ఎగిశాయి. దట్టమైన నల్లని పొగ చుట్టు పక్కల ప్రాంతాలను కమ్మేసింది. ఫైరింజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ మేర ఆస్తినష్టం జరిగిందో తెలియాలంటే పరిస్థితి అదుపులోకి రావాలంటున్నారు ఫార్మాసీ యాజమాన్యం. ఈ మంటల్లో చిక్కుకొని ఇప్పటి వరకూ ఇద్దరు మరణించినట్లు తెలుస్తుంది.

Post Published By: Srikar Creator
Updated : 30 June 2023, 5:45 PM IST
1 / 12 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12

Published : 
  • 30 June 2023, 5:45 PM IST

Exit mobile version