Telangana: చేప ప్రసాదానికి సర్వం సిద్దం.. సుదీర్ఘ విరామం తరువాత మంత్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం..

తెలంగాణలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వేదిక అయింది. కరోనా మూడేళ్ల సుదీర్థ విరామం తరువాత ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 7 June 2023, 1:12 PM IST
1 / 12 చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లలో సీసీ కెమెరాలను అమరుస్తున్న చిత్రం
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12

Published : 
  • 7 June 2023, 1:12 PM IST

Exit mobile version