Eco Friendly Bike: 2023 టాప్ 10 ర్యాంకుల్లోని ఎలక్ట్రిక్ బైకులు ఇవే..!

Post Published By: Srikar Creator
Updated : 13 February 2023, 12:46 PM IST
1 / 10 ATHER 450X దీని ధర కనిష్టంగా రూ. 1.37 లక్షల నుంచి గరిష్టంగా రూ.1.60 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి నాలుగున్నార గంటల సమయం పడుతుంది. బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 3.7 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 6200 పవర్ మోటర్ ఉంటుంది. దీనికి 3 సంవత్సరాల వారంటీ ఉంటుంది.
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

Published : 
  • 11 February 2023, 9:46 AM IST

Exit mobile version