ప్రేమికుల రోజు సందర్భంగా అందమైన సుందర దృశ్యాలు

ప్రేయసితో గడిపే సరదా క్షణాలను చిత్రకారుడు తన పెయింటింగ్ లో చూపించాడు
ప్రేమికుల జంటను మంచి రూపులో తీర్చిదిద్దిన చిత్రం
ప్రేమకు చిహ్నం దిల్, అందులో లవ్ అనే నాలుగక్షరాలను రాసిన చిత్రం
నీకు నేను నాకు నీవు ఒకరికొకరం సేదతీరిన సుందర తీరం
ఇరువురి అరచేతులను ప్రకృతితో మమేకం చేస్తూ అందమైన రూపాన్ని తీసుకొచ్చిన చిత్రం
ప్రకృతి పరిమళింపులో ప్రేమికుల పలకరింపు
వృక్ష సౌందర్యాన్ని ప్రేమ రూపంలో చిత్రీకరించిన పెయింటింగ్
గగనం క్రింది భాగాన కొమ్మల అంచున జంట పక్షుల కిలకిలలు
నిండు గుండెలో సగం ప్రేమ ఉంటే మరో సగం మన జంట అని చూపే సందేశాత్మక చిత్రం
హంస మెడ ఒంపులతో ప్రేమ రూపాన్ని సృజనాత్మకంగా చూపే సుందర పెయింటింగ్ ఇది