జమ్మూకశ్మీర్‌లో పేట్రేగిపోయిన ఉగ్రవాదులు, కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు టెర్రరిస్టులు…ఐడీ కార్డులు చూసి మరీ కాల్పులు జరిపారు.

Post Published By: Vencateshg
Updated : 23 April 2025, 11:01 AM IST

Published : 
  • 23 April 2025, 11:01 AM IST

Exit mobile version