నరసరావుపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీడియా సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి విడదల రజిని మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒకమాట ఎన్నికల తర్వాత మరో మాటలా ఉందని మండిపడ్డారు.