మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ హెచ్చరించారు. రెండేళ్లకు పైగా మంత్రిగా పనిచేశా…నారాయణ విద్యాసంస్థల జోలికి వెళ్లలేదు అన్నారు.