Upendra: హీరో ఉపేంద్ర మీద కేసు.. చిక్కులు తప్పవా..?

ప్రజాకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో లైవ్‌ నిర్వహించారు ఉపేంద్ర. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.

Post Published By: narender Thiru
Updated : 14 August 2023, 3:44 PM IST

Published : 
  • 14 August 2023, 3:44 PM IST

Exit mobile version