మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి… వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంపై సంచలన కామెంట్స్ చేసారు. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల బహిరంగ లేఖలతో రోడ్ ఎక్కారని… నేను జనసేనలోకి వచ్చిన నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని ఆయన గుర్తు చేసుకున్నారు.