మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దమైన బాలినేని… రాజీనామా సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసిపి లో ఒక కోటరీ గతంలో నడిచింది ఇప్పుడూ కూడా నడుస్తుందన్నారు.